12నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.13నరహత్య చేయకూడదు.14వ్యభిచరింపకూడదు.15దొంగిలకూడదు.16నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.