ఎజ్రా 2

మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు,

Ezra 2:30 (UKJV) The children of Magbish, an hundred fifty and six.

28​బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,

29నెబో వంశస్థులు ఏబది ఇద్దరు,

30మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు,

31ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,

32హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది,

Telugu Bible (Old Version), Bible Society of India.