ఎజ్రా 2

గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,

Ezra 2:41 (UKJV) The singers: the children of Asaph, an hundred twenty and eight.

39హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,

40లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,

41గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,

42ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు,

43​నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,

Telugu Bible (Old Version), Bible Society of India.