14పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూ హీయులలోనుండి వచ్చిన వారు.
15కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను
16హివ్వీయులను అర్కీయులను సినీయులను
17అర్వాదీయు లను సెమారీయులను హమాతీయులను కనెను.
18తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.