19ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు.
20ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమా రులు, లోతాను శోబాలు సిబ్యోను అనా
21దిషోను ఏసెరు దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు.
22లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా
23శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము.