యెహోషువ 12

​బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు,

Joshua 12:9 (UKJV) The king of Jericho, one; the king of Ai, which is beside Bethel, one;

7యొర్దానుకు అవతల, అనగా పడమటిదిక్కున లెబానోను లోయలోని బయ ల్గాదు మొదలుకొని శేయీరు వరకునుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును జయించిన దేశపురాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీ యులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను.

8మన్యములోను లోయలోను షెఫేలాప్రదే శములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయు లను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టు కొనిరి. వారెవరనగా యెరికో రాజు

9​బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు,

10​​హెబ్రోను రాజు, యర్మూతు రాజు,

11​​లాకీషు రాజు, ఎగ్లోను రాజు,

Telugu Bible (Old Version), Bible Society of India.