యెహోషువ 12

​​హెబ్రోను రాజు, యర్మూతు రాజు,

Joshua 12:10 (UKJV) The king of Jerusalem, one; the king of Hebron, one;

8మన్యములోను లోయలోను షెఫేలాప్రదే శములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయు లను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టు కొనిరి. వారెవరనగా యెరికో రాజు

9​బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు,

10​​హెబ్రోను రాజు, యర్మూతు రాజు,

11​​లాకీషు రాజు, ఎగ్లోను రాజు,

12​​గెజెరు రాజు, దెబీరు రాజు,

Telugu Bible (Old Version), Bible Society of India.