యెహోషువ 18

​కెపరమ్మోని ఒప్ని గెబా అనునవి,

Joshua 18:23 (UKJV) And Avim, and Pharah, and Ophrah,

21​బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా యెరికో బేత్‌హోగ్లా యెమెక్కెసీసు

22బేతరాబా సెమ రాయిము బేతేలు ఆవీము పారా ఒఫ్రా

23​కెపరమ్మోని ఒప్ని గెబా అనునవి,

24​వాటి పల్లెలు పోగా పండ్రెండు పట్టణములు.

25​గిబియోను రామా బెయేరోతు మిస్పే

Telugu Bible (Old Version), Bible Society of India.