లూకా సువార్త 1

ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.

Luke 1:57 (UKJV) Now Elisabeth's full time came that she should be delivered; and she brought forth a son.

55ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.

56అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను.

57ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.

58అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచె నని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.

59ఎనిమిదవ దినమున వారు ఆ శిశు వుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా

Telugu Bible (Old Version), Bible Society of India.