34హాదీదులోను జెబోయిములోను నెబల్లాటులోను
35లోదులోను పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి.
36మరియు లేవీయుల సంబంధ మైనవారిలో యూదా వంశస్థులలోనివారు బెన్యామీనీ యులమధ్య భాగములు పొందిరి.
మరియు లేవీయుల సంబంధ మైనవారిలో యూదా వంశస్థులలోనివారు బెన్యామీనీ యులమధ్య భాగములు పొందిరి.
Nehemiah 11:36 (UKJV) And of the Levites were divisions in Judah, and in Benjamin.
34హాదీదులోను జెబోయిములోను నెబల్లాటులోను
35లోదులోను పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి.
36మరియు లేవీయుల సంబంధ మైనవారిలో యూదా వంశస్థులలోనివారు బెన్యామీనీ యులమధ్య భాగములు పొందిరి.
Telugu Bible (Old Version), Bible Society of India.