నెహెమ్యా 12

ఇద్దో యింటివారికి జెకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము

Nehemiah 12:16 (UKJV) Of Iddo, Zechariah; of Ginnethon, Meshullam;

14మెలీకూ యింటివారికి యోనాతాను, షెబన్యా యింటివారికి యోసేపు

15హారిము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి

16ఇద్దో యింటివారికి జెకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము

17అబీయా యింటివారికి జిఖ్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా యింటివారికి పిల్టయి.

18బిల్గా యింటివారికి షమ్మూయ, షెమయా యింటివారికి యెహో నాతాను

Telugu Bible (Old Version), Bible Society of India.