నెహెమ్యా 12

​యోయారీబు ఇంటివారికి మత్తెనై యెదాయా యింటివారికి ఉజ్జీ

Nehemiah 12:19 (UKJV) And of Joiarib, Mattenai; of Jedaiah, Uzzi;

17అబీయా యింటివారికి జిఖ్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా యింటివారికి పిల్టయి.

18బిల్గా యింటివారికి షమ్మూయ, షెమయా యింటివారికి యెహో నాతాను

19​యోయారీబు ఇంటివారికి మత్తెనై యెదాయా యింటివారికి ఉజ్జీ

20​​సల్లయి యింటివారికి కల్లయి ఆమోకు ఇంటివారికి ఏబెరు

21హిల్కీయా యింటివారికి హషబ్యా, యెదాయా యింటివారికి నెతనేలు.

Telugu Bible (Old Version), Bible Society of India.