సంఖ్యాకాండము 13

​దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.

Numbers 13:16 (UKJV) These are the names of the men which Moses sent to spy out the land. And Moses called Oshea the son of Nun Jehoshua.

14నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;

15గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.

16​దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.

17మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెనుమీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో

18​దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో

Telugu Bible (Old Version), Bible Society of India.