సంఖ్యాకాండము 13

వారి పేళ్లు ఏవనగారూబేను గోత్ర మునకు

Numbers 13:4 (UKJV) And these were their names: of the tribe of Reuben, Shammua the son of Zaccur.

2నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.

3మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.

4వారి పేళ్లు ఏవనగారూబేను గోత్ర మునకు

5​జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;

6యూదా గోత్రమునకు యెఫున్నె కుమారు డైన కాలేబు;

Telugu Bible (Old Version), Bible Society of India.