3మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.
4వారి పేళ్లు ఏవనగారూబేను గోత్ర మునకు
5జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;
6యూదా గోత్రమునకు యెఫున్నె కుమారు డైన కాలేబు;
7ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;