సంఖ్యాకాండము 25

​వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను,

Numbers 25:17 (UKJV) Vex the Midianites, and strike them:

15చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధానియై యుండెను.

16మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రములవలన మీకు బాధకులై యున్నారు; వారిని బాధపెట్టి హతము చేయుడి;

17​వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను,

18తెగులు దిన మందు పెయోరు విషయములో చంపబడిన తమ సహో దరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను, మిమ్మును మోసపుచ్చిరి.

Telugu Bible (Old Version), Bible Society of India.