సంఖ్యాకాండము 26

ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను;

Numbers 26:53 (UKJV) Unto these the land shall be divided for an inheritance according to the number of names.

51​ఇశ్రాయేలీ యులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పదిమంది.

52యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను.

53ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను;

54తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్య వలెను. దాని దాని జనసంఖ్యనుబట్టి ఆయా గోత్రము లకు స్వాస్థ్యము ఇయ్యవలెను.

55చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను.

Telugu Bible (Old Version), Bible Society of India.