సంఖ్యాకాండము 33

ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.

Numbers 33:11 (UKJV) And they removed from the Red sea, and encamped in the wilderness of Sin.

9​ఏలీములో పండ్రెండు నీటిబుగ్గ లును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి.

10​ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱ సముద్రము నొద్ద దిగిరి.

11ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.

12సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి

13దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.

Telugu Bible (Old Version), Bible Society of India.