సంఖ్యాకాండము 33

దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.

Numbers 33:13 (UKJV) And they departed from Dophkah, and encamped in Alush.

11ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.

12సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి

13దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.

14ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.

15​రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.

Telugu Bible (Old Version), Bible Society of India.