సంఖ్యాకాండము 33

​హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.

Numbers 33:25 (UKJV) And they removed from Haradah, and pitched in Makheloth.

23​కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి.

24​​షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.

25​హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.

26​మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి.

27తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.

Telugu Bible (Old Version), Bible Society of India.