25హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.26మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి.27తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.28తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.29మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.