సంఖ్యాకాండము 33

తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.

Numbers 33:28 (UKJV) And they removed from Tarah, and pitched in Mithcah.

26​మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి.

27తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.

28తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.

29మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.

30​హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.

Telugu Bible (Old Version), Bible Society of India.