సంఖ్యాకాండము 33

మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.

Numbers 33:29 (UKJV) And they went from Mithcah, and pitched in Hashmonah.

27తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.

28తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.

29మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.

30​హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.

31​మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.

Telugu Bible (Old Version), Bible Society of India.