సంఖ్యాకాండము 33

​మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.

Numbers 33:31 (UKJV) And they departed from Moseroth, and pitched in Benejaakan.

29మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.

30​హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.

31​మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.

32బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి.

33​హోర్‌హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.

Telugu Bible (Old Version), Bible Society of India.