సంఖ్యాకాండము 34

​దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని,

Numbers 34:22 (UKJV) And the prince of the tribe of the children of Dan, Bukki the son of Jogli.

20షిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు,

21​బెన్యామీనీయుల గోత్ర ములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు.

22​దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని,

23యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్రప్రధాని,

24ఎఫ్రాయిమీయుల గోత్ర ములో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని,

Telugu Bible (Old Version), Bible Society of India.