సంఖ్యాకాండము 34

​బెన్యామీనీయుల గోత్ర ములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు.

Numbers 34:21 (UKJV) Of the tribe of Benjamin, Elidad the son of Chislon.

19వారెవ రనగా, యూదావారి గోత్రములో యెఫున్నె కుమారు డైన కాలేబు.

20షిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు,

21​బెన్యామీనీయుల గోత్ర ములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు.

22​దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని,

23యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్రప్రధాని,

Telugu Bible (Old Version), Bible Society of India.