సంఖ్యాకాండము 7

​సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను

Numbers 7:52 (UKJV) One kid of the goats for a sin offering:

50​ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని

51​దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును, ఏడాది గొఱ్ఱపిల్లను పాప పరిహారార్థబలిగా ఒక మేక పిల్లను

52​సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను

53అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణ ముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీ షామా అర్పణము.

54ఎనిమిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదా సూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడునైన గమలీ యేలు.

Telugu Bible (Old Version), Bible Society of India.