సంఖ్యాకాండము 8

యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు అహరోనుతో

Numbers 8:1 (UKJV) And the LORD spoke unto Moses, saying,

1యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు అహరోనుతో

2నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను.

3​యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను.

Telugu Bible (Old Version), Bible Society of India.