1యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుము.2అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట యిచ్చి3యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను.