కీర్తనల గ్రంథము 77

మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.

Psalm 77:20 (UKJV) You led your people like a flock by the hand of Moses and Aaron.

18నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను.

19నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.

20మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.

Telugu Bible (Old Version), Bible Society of India.