1 దినవృత్తాంతములు 2

నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని

1 Chronicles 2:14 (UKJV) Nethaneel the fourth, Raddai the fifth,

12​బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,

13​​యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను

14నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని

15​ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.

16​సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.

Telugu Bible (Old Version), Bible Society of India.