1 దినవృత్తాంతములు 2

జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,

1 Chronicles 2:37 (UKJV) And Zabad brings forth Ephlal, and Ephlal brings forth Obed,

35​షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.

36అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,

37జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,

38ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,

39అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,

Telugu Bible (Old Version), Bible Society of India.