1 దినవృత్తాంతములు 2

అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,

1 Chronicles 2:36 (UKJV) And Attai brings forth Nathan, and Nathan brings forth Zabad,

34​షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి;ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు

35​షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.

36అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,

37జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,

38ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,

Telugu Bible (Old Version), Bible Society of India.