36అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,37జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,38ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,39అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,40ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను,