1 దినవృత్తాంతములు 2

​షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.

1 Chronicles 2:44 (UKJV) And Shema brings forth Raham, the father of Jorkoam: and Rekem brings forth Shammai.

42​యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.

43​​హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.

44​షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.

45​షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.

46​​కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.

Telugu Bible (Old Version), Bible Society of India.