1 దినవృత్తాంతములు 2

​​కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.

1 Chronicles 2:46 (UKJV) And Ephah, Caleb's concubine, bare Haran, and Moza, and Gazez: and Haran brings forth Gazez.

44​షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.

45​షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.

46​​కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.

47​యెహ్దయి కుమారులు రెగెము యోతాము గేషాను పెలెటు ఏయిఫా షయపు.

48కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను.

Telugu Bible (Old Version), Bible Society of India.