1 దినవృత్తాంతములు 23

​గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.

1 Chronicles 23:16 (UKJV) Of the sons of Gershom, Shebuel was the chief.

14దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.

15​మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.

16​గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.

17ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.

18ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.

Telugu Bible (Old Version), Bible Society of India.