1 దినవృత్తాంతములు 4

​హెలా కుమారు లెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.

1 Chronicles 4:7 (UKJV) And the sons of Helah were, Zereth, and Jezoar, and Ethnan.

5​తెకోవ తండ్రియైన అష్షూరు నకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి.

6నయరా అతనికి అహుజామును హెపెరును తేమనీని హాయ హష్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమా రులు.

7​హెలా కుమారు లెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.

8​కోజు ఆనూబును జోబేబాను హారుము కుమారుడైన అహర్హేలుయొక్క వంశములను కనెను.

9​యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.

Telugu Bible (Old Version), Bible Society of India.