2కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
3అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
4ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవ ను కనెను,
5అబీ షూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను,
6ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను,