34షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము.35వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు.36జోపహు కుమారులు సూయ హర్నెపెరు షూయాలు బేరీ ఇమ్రా37బేసెరు హోదు షమ్మా షిల్షా ఇత్రాను బెయేర.38ఎతెరు కుమారులు యెఫున్నె పిస్పా అరా.