1 దినవృత్తాంతములు 7

షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము.

1 Chronicles 7:34 (UKJV) And the sons of Shamer; Ahi, and Rohgah, Jehubbah, and Aram.

32​హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరియైన షూయాను కనెను.

33యప్లేటు కుమారు లెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు.

34షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము.

35వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు.

36​జోపహు కుమారులు సూయ హర్నెపెరు షూయాలు బేరీ ఇమ్రా

Telugu Bible (Old Version), Bible Society of India.