24హనన్యా ఏలాము అంతోతీయా25ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.26షంషెరై షెహర్యా అతల్యా27యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.28వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి.