2మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.3బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు4అబీషూవ నయమాను అహోయహు5గెరా షెపూపాను హూరాము6ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;