38ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము.39కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని,40సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగ నియ్యుడి.