2 సమూయేలు 23

​​అనాతోతీయుడైన అబీ యెజరు, హుషాతీయుడైన మెబున్నయి,

2 Samuel 23:27 (UKJV) Abiezer the Anethothite, Mebunnai the Hushathite,

25​​హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,

26​​పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,

27​​అనాతోతీయుడైన అబీ యెజరు, హుషాతీయుడైన మెబున్నయి,

28​​అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై

29​​​నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి,

Telugu Bible (Old Version), Bible Society of India.