ఎజ్రా 2

అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు,

Ezra 2:24 (UKJV) The children of Azmaveth, forty and two.

22నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు,

23అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,

24అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు,

25కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,

26​రామాగెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువది యొక్కరు,

Telugu Bible (Old Version), Bible Society of India.