ఎజ్రా 2

​మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,

Ezra 2:27 (UKJV) The men of Michmas, an hundred twenty and two.

25కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,

26​రామాగెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువది యొక్కరు,

27​మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,

28​బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,

29నెబో వంశస్థులు ఏబది ఇద్దరు,

Telugu Bible (Old Version), Bible Society of India.