ఎజ్రా 2

​యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,

Ezra 2:34 (UKJV) The children of Jericho, three hundred forty and five.

32హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది,

33లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు,

34​యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,

35​సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది,

36యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల ఏబది ముగ్గురు

Telugu Bible (Old Version), Bible Society of India.