ఎజ్రా 2

ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,

Ezra 2:37 (UKJV) The children of Immer, a thousand fifty and two.

35​సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది,

36యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల ఏబది ముగ్గురు

37ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,

38పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,

39హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,

Telugu Bible (Old Version), Bible Society of India.