ఎజ్రా 2

గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు,

Ezra 2:47 (UKJV) The children of Giddel, the children of Gahar, the children of Reaiah,

45​లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు,

46​హాగాబు వంశస్థులు, షల్మయి వంశ స్థులు, హానాను వంశస్థులు,

47గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు,

48​రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు,

49ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు,

Telugu Bible (Old Version), Bible Society of India.